Friday, March 19, 2010

డాక్టర్ ఏల్చూరి ఆయుర్వేదం(beauty,ayurvedam,health,weight loss,yoga fitness)

డాక్టర్ ఏల్చూరి ఆయుర్వేదం లో మూడు విభాగాలున్నవి .
అవి:
1 .ఆయుర్వేద జీవన వేదం .
2 .ఆయుర్వేద ఆహార వేదం .
౩ .ఆయుర్వేద సౌందర్య వేదం .
మహర్షి పండిత ఏల్చూరిరావ్ గారు అందరికీ ఆయుర్వేదం మాస పత్రిక ను ప్రచురించారు , మీరు ప్రతి రోజు ఉదయాన్నే జీ తెలుగు లో చూసే కార్యక్రమం లో సందేహాలు వున్నా ఇక్కడ అడగొచ్చు.

ఏల్చూరి ఆయుర్వేదం మాస పత్రికలు అన్నీబుక్ షాప్స్ లో ను దొరుకుచున్నవి ,మనం ఇంట్లోనే ఈ యౌశదాలని (మేడిసిన్స్)ని తయారు చేసుకోవచ్చు.
ముఖం kaanthivantham అగుటకు డాక్టర్ ఏల్చూరి పరిష్కారం : (dr.elchuri's recipes for complexion):

కావాల్సిన పదార్ధాలు:
టమాట(Tomato) : 50 గ్రాములు (50 gm)
క్యారేట్ (కార్రోట్) : 50 గ్రాములు (50 gm)
బీట్ రూట్ (Beet root ) : 10 -20గ్రాములు(10 -20gm)
లేమన్ (lemon) : 1 (ఒకటి)
పటిక బెల్లం(Candy sugar) : 150గ్రాములు(150gr)
హనీ (honey) : 50గ్రాములు(50gr)

ఇప్పుడు టమాట,క్యారేట్,బీట్ రూట్ లను మిక్సీ లో వేసి బాగా మెత్తగా అయ్యిన తర్వాత వడ పోసుకోవాలి .ఇప్పుడు ఈ మిశ్రమానికి పటిక బెల్లం పొడి ను కలిపి పాకం లా చెయ్యాలి (స్టవ్ ను సిమ్ లో వుంచి చెయ్యాలి).ఈ మిశ్రమానికి తేనె మరియూ నిమ్మ రసం కలిపి ఒక బాటిల్ లో నిల్వ చేసుకోవాలి .

వాడు విధానము :

ఇలా నిల్వ చేసుకున్న మిశ్రమాన్ని 2 -3 స్పూన్స్ ఒక గ్లాస్ మంచి నీటి లో కలిపి ఒక నిమ్మాకాయని అందులో పిండుకుని సేవించాలి .

రక్తము తక్కువ గా వున్నా వారు దీన్ని రోజు కి మూడు సార్లు తీసుకోవాలి .
ఇప్పుడు మిగిలిన పదార్ధాన్ని(పిప్పి) ముఖాని కి కూడా రాసుకోవచ్చు (ఫేస్ ప్యాక్)

ఉపయోగాలు :

అనీమియా వంటి వ్యాధులు తొలగును ,మరియూ చర్మం కాంతివంతం గాను తేజస్సు కూడా వస్తుంది.

Elchuri Ayurvedam (Beauty,ayurvedam,health,weight loss,yoga fitness)

జయ్ ఆయుర్వేదం జయ్ జయ్ ఆయుర్వేదం: Jai Ayurvedam Jai Jai Ayurvedam: -
ఏల్చూరి ఆయుర్వేదం అన్ని రకాల సమస్యలకు ఏల్చూరి ఆయుర్వేదం తో విముక్తి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవ్వండి.
Elchuri Ayurvedam has Remedies of all kind of problems or Diseases ..Follow this and get completely healthy .

ఏల్చూరి ఆయుర్వేదం- అందరికీ ఆయుర్వేదం
Elchuri Ayurvedam - For Everyone:

ఇక్కడ మీ సమస్యలను రాయండి తెలుగు లో మరియూ ఆంగ్లం లో కూడా పరిష్కారములని పొందండి ...మీకు అనుకూలముగా ఉండుటకు తెలుగు లో కూడా పరిష్కరములని ఇవ్వబడ్డాయి.

Please write your problems like health issues or skin diseases .  or for any Problem Please Leave a comment..

జయ్ ఆయుర్వేదం జయ్ జయ్ ఆయుర్వేదం

Jai Ayurvedam Jai Jai Ayurvedam